కొన్ని శాంపిల్ తిట్లు ( Konni Sample Titlu) - Jandhyala Style in telugu movies
CiteLegal
 
HOME RISE NEW ABOUT LOGIN
Home > Discussion Boards > HR HumouR

కొన్ని శాంపిల్ తిట్లు ( Konni Sample Titlu) - Jandhyala Style in telugu movies

phanipsk Started The Discussion:

1.కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా 2.atm లో pan card పెట్టే తింగరి సన్నాసి.
3.ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ 4.# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ 5.రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
6.తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా 7.బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల 8.కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల 9.నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలా దోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.
10.విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ 11.Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
12.కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి 13.శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..
14.అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ 15.అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్.
16.Aquarium లో చేపలు పట్టే ఫేసూ..
17.ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..
18.నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
19.సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
20.రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
21.ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
22.లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
23.మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
24.చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
25.ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం 26.మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం 27.ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
28.కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
29.పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
30.రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం 31.పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం 32.అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
33.youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.
34.తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
35.కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
36.TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
37.బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
38.వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
39.సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
40.తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ 41.పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల

If you have any insight on this, or if you are looking for information on the same topic, please engage with this member to help add value to this discussion.
Disclaimer: This network and the advice provided in good faith by our members only facilitates as a direction towards the actions necessary. The advice should be validated by proper consultation with a certified professional. The network or the members providing advice cannot be held liable for any consequences, under any circumstances.
Explore Topical Knowledge Areas


DISCUSSSION STATISTICS


1910
VIEWS

PLEASE KEEP YOUR CONDUCT PROFESSIONAL AND POLITE


3M Users, 100K+ Documents & 450K+ Discussions

Share »

Community Support & Professional Insights. Login or Register.
Email/Username     Password  

About Us - Advertise - Contact Us - RSS   On Google+  
All trademarks and copyrights held by respective owners. Member comments are owned by the poster.
Privacy Policy | Disclaimer | Terms Of Service
Facebook Page | Follow Us On Twitter | Linkedin Network